విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బెల్లాన నామినేషన్

569చూసినవారు
విజయనగరం ఎంపి స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్