రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇతర జిల్లాలకు బదిలీ అయిన పలువురు జిల్లా స్థాయి అధికారులు మంగళవారం విజయనగరం జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ న కలిశారు. వారందరినీ కలెక్టర్ జిల్లాలో వారు అందించిన సేవలను కొనియాడారు.