అధ్యాపకులకు ఘనంగా వీడ్కోలు

77చూసినవారు
విశాఖ ఉమెన్స్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తూ ఆదివారం పదవి విరమణ చేసిన అధ్యాపకులు మాఊరి జగదీష్, బి సురేష్ లకు విద్యార్థులు అధ్యాపక బృందం ఘనంగా వీడ్కోలు పలికింది. సాయంత్రం జరిగిన వీడ్కోలు సభలో విద్యార్థులు అధ్యాపకులు పూర్వ విద్యార్థులు వారిని అభినందించి సత్కరించారు. ఇదే సందర్భంలో ఒక మంత్రికి స్వాగతం ఇచ్చే స్థాయిలో ఈ అధ్యాపకులకు దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ విద్యార్థులు ఘన వీడ్కోలు పలకడం విశేషం.

సంబంధిత పోస్ట్