విశాఖలో వైయస్ వర్ధంతి వేడుకలు

58చూసినవారు
విశాఖలో వైయస్ వర్ధంతి వేడుకలు
స్వర్గీయ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు సోమవారం విశాఖ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీచ్ రోడ్డు లో గల వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ బొత్సా సత్యనారాయణ పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం దర్మశ్రీ , స్థానిక వై పి పి నాయకులు పాల్గొన్నారు. అలాగే నగర పరిదిలో పలు చోట్ల వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్