వైయస్సార్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

71చూసినవారు
వైయస్సార్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి
మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని వైసిపి శ్రేణులు ముందుకు నడవాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ కేకే రాజు అన్నారు. నియోజకవర్గం పరిధిలో నక్కవానిపాలెంలో వైయస్సార్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలను వైయస్సార్ ఆదుకున్నారని కేకే రాజు అన్నారు.

సంబంధిత పోస్ట్