డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

59చూసినవారు
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో ప్రవేశాల కోసం రెండో దశ అభ్యర్థుల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీతాలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో చేదా లనుకునే విద్యార్థులు నేరుగా కళాశాలకు చేరు కొని వారి వివరాలు నమోదు చేసుకోవాల న్నారు. శుక్రవారం నుంచి కళాశాలల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్