అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అమర్నాథ్‌..?

1578చూసినవారు
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అమర్నాథ్‌..?
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేరు వినిపిస్తుంది.

సంబంధిత పోస్ట్