గ్వాటెమాలాలో భూకంపం

65చూసినవారు
గ్వాటెమాలాలో భూకంపం
సెంట్రల్ అమెరికా దేశాలలో ఒకటైన గ్వాటెమాలాలో తాజాగా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు అయింది. భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు నివేదించారు. US జియోలాజికల్ సర్వే ప్రకారం, టాక్సిస్కో పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 108 కిలోమీటర్ల లోతులో ఉంది.

సంబంధిత పోస్ట్