తండ్రికి అత్యుత్తమ అవార్డ్‌.! చెర్రీ భావోద్వేగ మెసేజ్‌

579చూసినవారు
తండ్రికి అత్యుత్తమ అవార్డ్‌.! చెర్రీ భావోద్వేగ మెసేజ్‌
ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు ధన్యవాదాలు. భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి మీరందించిన సేవలు, నాతోపాటు ఎంతోమంది అభిమానులను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక అద్భుతమైన పౌరుడు. మీ సేవలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలనీ ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు” అని రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్