డుంబ్రిగుడ మండల గేదెలబంద ప్రాధమిక పాఠశాలలో పాఠశాల విద్య కమిటీ చైర్మన్ తాంగుల రాజ్ కుమార్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజితంబ, అదనపు ఉపాధ్యాయులు అర్జున్ రావు మరియు భాష వాలంటీర్ సింహాచలం, అర్జున్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అతిధులుగా అంగన్ వాడి టీచర్ రంగమ్మ మరియు పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచు మరియు గ్రామస్థులు సచివాలయ వార్డ్ మెంబర్లు హాజరయ్యారు.