అనంతగిరి మలేరియా, డెంగ్యూ, నివారణకు శిక్షణా కార్యక్రమం

64చూసినవారు
అనంతగిరి మలేరియా, డెంగ్యూ, నివారణకు  శిక్షణా కార్యక్రమం
అనంతగిరి మండలంలోని అనంతగిరి, భీమవరం, లంగుపర్తి పిన్నకోట, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోగల హెల్త్ అసిస్టెంట్లకు గురువారం అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాశీపట్నం గ్రామ సచివాలయం కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలోని ఏజెన్సీ ప్రాంతం లో నాలుగు ప్రాధమిక ఆరోగ్య కేంద్రల్లో సంబంధించి మలేరియా బాధిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్