అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడా మండలం తూతంగి పంచాయతీ గెదలబంధ ప్రభుత్వ పాఠశాలలో.. సోమవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్ తో పాటు అదనపు ఉపద్యాయులు అప్పలస్వామి, పాఠశాల విద్యాకమిటి చైర్మన్ తాంగుల రాజ్ కుమార్, గ్రామస్తులు హాజరయ్యారు.