ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ

62చూసినవారు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని బుచ్చయ్యపేట ఎస్ఐ డి. ఈశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని వడ్డాది, బుచ్చయ్యపేట జంక్షన్ కూడలిలో శనివారం మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. కౌంటింగ్ రోజున బాణసంచా కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం నిషేదమన్నారు. రాజకీయ గొడవలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. సెక్షన్ 144 అమలలో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువమంది గుమిగుడి ఉండరాదన్నారు.

సంబంధిత పోస్ట్