16 కిలోల గంజాయి స్వాధీనం

3454చూసినవారు
16 కిలోల గంజాయి స్వాధీనం
చోడవరం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, నలుగురు వ్యక్తులు, అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించి, వారివద్ద ఉన్న నాలుగు బ్యాగులను పరిశీలించగా 16 కిలోల గంజాయి దొరికింది, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా భోపాల్ కి చెందిన వారిగా గుర్తించాము. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసుకుని చోడవరం వచ్చి ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని చోడవరం సబ్ ఇన్స్పెక్టర్ అట్టాడ విభూషణ్ తెలిపారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్