రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ శివారు అజయ్ పురం గిరిజన గ్రామంలో పాంగి గణపతి 40 భార్య పార్వతి 34 తో ఘర్షణపడి అడవి నుంచి కత్తి కోసం తెచ్చుకున్న కర్రతో తల వెనుక భాగంలో పార్వతిని కొట్టాడు. వెంటనే ఆమె అక్కడికక్కడే కుప్ప కూలి మృతి చెందిందని పార్వతి తండ్రి వంతాల పొట్టిదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కొత్తకోట ఇంచార్జ్ సీఐ మార్ స్వామి తెలిపారు.