రావికమతం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్నాపల్లి గ్రామం సమీపంలో వెయ్యి లీటర్ల బెల్లం పులుపులు ఊటలు ధ్వంసం చేశామని రావికమతం సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరరావు తెలిపారు ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించిగా బెల్లం పులుపులు ఊటరలు గుర్తించామని వాటిని అక్కడే ధ్వంసం చేశామన్నారు