విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద ఆశ కార్యకర్తల అధ్యక్షురాలు బి పద్మ, ఆర్, సంతోషి కుమారి ల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 15 వేలు వేతనఁ, కోవిడ్ మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్, రిటైర్మెంట్ కి ఐదు లక్షలు, గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తదితర డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించినట్లు గా తెలిపారు ఈ కార్యక్రమంలో చోడవరం ఆశా కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.