చోడవరం పట్టణంలో
కోనాం గెస్ట్ హౌస్ సమీపంలో
విశ్రాంత ఉద్యోగి పాతాళం సత్యారావు ఆసుపత్రి విషయమై విశాఖపట్నం వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి, 90 వేల నగదు, రెండు కిలోల వెండి, తులం బంగారం, పూజా సామాగ్రి, , గురయ్యాయని గుర్తించారు.
సత్యారావు ఫిర్యాదుతో, చోడవరం ఎస్ ఐ విభూషణ రావు కేసు నమోదు, చేసి క్లూస్ టీం తో సోదాలు నిర్వహిస్తున్నారు