నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

2313చూసినవారు
రావికమతం మండలం గొంప గ్రామంలో నాటు సారా క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఈ దాడుల్లో గొంప గ్రామానికి చెందిన కంటిపాము రమణ అనే వ్యక్తి నాటు సార విక్రయిస్తుండగా అతని వద్ద నుంచి ఐదు లీటర్ల సారాస్వాదీన పర్చుకొని కేసు నమోదు చేశామని రావికమతం సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరరావు తెలిపారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్