అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉంటాం అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులుఎన్ ఎస్ రాజు,చోడవరంనియోజకవర్గం ఇంచార్జి బత్తుల తాతయ్య తెలిపారు.రావికమతం శివాలయ ప్రాంగణం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షం
జనసేన తో కలసి మీకు న్యాయం చేస్తామని తెలిపారు.