Mar 11, 2025, 14:03 IST/
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మోహన్ బాబు
Mar 11, 2025, 14:03 IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ నటుడు మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన ఇరువురు సీఎంని శాలువాతో సన్మానించారు. కాగా, ఈ భేటీపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.