గండిపేట్ మూవీ టవర్ వద్ద కారు బీభత్సం.. ఇద్దరు మృతి

66చూసినవారు
గండిపేట్ మూవీ టవర్ వద్ద కారు బీభత్సం.. ఇద్దరు మృతి
TG: హైదరాబాద్ గండిపేట్ మూవీ టవర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగం కారణంగా అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కారులో ఉన్న ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్