అసెంబ్లీలో గల్లా పట్టుకుని కొట్టుకున్న ఎమ్మెల్యేలు (VIDEO)

84చూసినవారు
ఒడిశా అసెంబ్లీలో చట్టాలు చేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా మారారు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్న ఆలోచన మరిచి గల్లా పట్టుకుని పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో క్వశ్చన్ హవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ గొడవ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్యే జరిగింది. సభలో బీజేడీ సభ్యులు ఉన్నప్పటికీ గొడవలో ఇన్వాల్వ్ కాలేదు. దూరంగా ఉండి నిరసనలు తెలిపారు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

సంబంధిత పోస్ట్