పాకిస్తాన్‌లో భారీగా బంగారు గనులను కనుగొన్నారు. ఈ బంగారు నిక్షేపాల విలువ సుమారు రూ. 80,000 కోట్లు ఉంటుందని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పాకిస్తాన్(NESPAK ) అంచనా వేసింది. ఈ నిక్షేపాలకు భారతదేశంతో సంబంధం ఉంది. ఇవి పంజాబ్‌లోని అటాక్ జిల్లాలోని సింధు నది వెంబడి భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు NESPAK వెల్లడించింది.