ప్రత్యర్థిలే కానీ మిత్రులు

547చూసినవారు
ప్రత్యర్థిలే కానీ మిత్రులు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జంప వెంకటరమణ ని గురువారం తన స్వగృహంలో చింతపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అచ్యుత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్, పరామర్శించారు. వెంకటరమణ రీమల గంగాధర్ బాల్య మిత్రులు, ఇప్పుడు పార్టీ ప్రత్యర్ధులు వేరే వేరే పార్టీలో పని చేసినప్పటికీ మిత్ర బంధం తప్పకుండా ఉంటుందని స్నేహం తో నిరూపించారు.

సంబంధిత పోస్ట్