అక్రమంగా అరెస్టులు చేస్తున్న సిఐడి పోలీసులపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు రాజేష్ ను ఎందుకు అరెస్టు చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తాను ఐదురోజుల నుంచి నర్శీపట్నంలోనే ఉంటున్నానని ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులను నిలదీశారు. అయ్యన్న మాటలను పట్టించుకోకుండా పోలీసులు వారు చేయాల్సిన పనిని వారు పూర్తి చేసి అయ్యన్నను ఆయన తనయుడిని తీసుకు వెళ్లారు.