తన వ్యాఖ్యలను సమర్థించుకున్న అయ్యన్నపాత్రుడు

36672చూసినవారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తను చేసిన వ్యాఖ్యలను అయ్యన్నపాత్రుడు సమర్ధించుకున్నారు. సీఎంను తాను చెత్త నా కొడుకు అన్నానని పేర్కొన్నారు. చెత్తపై పన్ను వేసే వాడిని చెత్త నా కొడుకు అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి 43 మంది సలహాదారులు ఎందుకని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఆదివారం అయ్యన్నపాత్రుడికి సంఘీభావం తెలియచేయడానికి రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి 150 కార్లలో ర్యాలీగా నర్సీపట్నం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్