పోలీసుల తీరు అమాసుషం

4650చూసినవారు
పోలీసుల తీరు అమాసుషం
పోలీసులు అర్థరాత్రి గోడ దూకి దొంగల్లా 200 మంది పోలీసులు డోర్లు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి ఆరోపించారు. ఇటువంటి రాక్షస పాలన ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తాగి వచ్చి దారుణంగా వర్తించారని అన్నారు. ఏం తప్పు చేసారని ఇద్దరినీ అరెస్టు చేశారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు తాగి ఉన్నారని, తన కొడుకు అడ్డుకుంటున్నా దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారని ఆమె ఆరోపించారు. ఇటువంటి పాలనను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్