సంక్రాంతి పండుగకు ఏం చేయాలో మీకు తెలుసా?

61చూసినవారు
సంక్రాంతి పండుగకు ఏం చేయాలో మీకు తెలుసా?
సంక్రాంతి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి నదీ స్నానం చేయాలి. అనంతరం నూతన దుస్తులు ధరించి దేవుడి పూజ చేయాలి. మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ సూర్య మంత్రం జపించాలి. ఎవరైనా దానం కోసం వస్తే వారికి తోచినంత ధనం, దుస్తులు, ఆహారం, వస్తువులు ఇవ్వాలి. ఇంటి ముందు రథం రూపంలో ముగ్గు వేసుకుంటే మంచిది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్