జోరుగా నామినేషన్లు

774చూసినవారు
జోరుగా నామినేషన్లు
పాయకరావుపేట నియోజజకవర్గంలోని కోటవురట్ల, నక్కపల్లి , పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి తొలిరోజు మంగళవారం కంటే రెండవ రోజు బుధవారం అధికసంఖ్యలో నామినే షన్లు దాఖలయ్యాయి.

2, 3 తేదీల్లో మండలాల వారిగా సర్పంచ్ మరియు వార్డులకు దాఖలైన నామినేషన్ల వివరాలు ఈ క్రింది వాధంగా వున్నాయి.

కోటవురట్ల మండలం :

2వ తేది : సర్పంచ్ -12 వార్డు - 33
3వ తేది : - 43 - 177

నక్కపల్లి మండలం :

2వ తేది : సర్పంచ్ - 41 వార్డు - 174
3వ తేది : - 27 - 281

పాయకరావుపేట మండలం :

2వ తేది : సర్పంచ్ - 24 వార్డు - 66
3వ తేది : - 34 - 158

ఎస్.రాయవరం మండలం :

2వ తేది : సర్పంచ్ - 13 వార్డు - 53
3వ తేది : - 43 - 350

మొత్తంగా పాయకరావుపేట నియోజక వర్గంలో తొలి రెండు రోజుల్లో సర్పంచ్ పదవికి 237 , వార్డులకు 1292 మంది అభ్యర్ధులు తమ నామపత్రాలు సమర్పిం చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్