నక్కపల్లి డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

568చూసినవారు
నక్కపల్లి డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు
నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు భారతీయ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా, కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ మరియు సీనియర్ గణిత అధ్యాపకులు డాక్టర్ ఎం శివయ్య మాట్లాడుతు, రామానుజన్ గణితంలో తీసుకువచ్చిన పెను మార్పులు గురించి గణిత శాస్త్రానికి చేసిన విశేష కృషిని గురించి తెలియజేశారు. క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్