ఈ 5 సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినడం తగ్గించాలి

81చూసినవారు
ఈ 5 సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినడం తగ్గించాలి
బంగాళాదుంపలలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. త్వరగా ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయుల్ని పెంచుతాయి కాబట్టి డయాబెటిస్ రోగులు వీటికి దూరంగా ఉండటం మంచిది. పొట్టలో గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఎసిడిటి రోగులకు ఇవి మంచివి కావు. బరువు తగ్గాలనుకునేవారు అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా వీటికి దూరంగా ఉండాలి. బంగాళాదుంపలు రక్తపోటుతో పాటు, కీళ్ల నొప్పులను కూడా మరింత పెంచే అవకాశం ఉన్నందున వీటిని తక్కువగా తినాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్