అనకాపల్లి: వాసవి కాపుల్ క్లబ్ ఆధ్వర్యంలో గాలిపటాల పోటీలు

69చూసినవారు
అనకాపల్లి: వాసవి కాపుల్ క్లబ్ ఆధ్వర్యంలో గాలిపటాల పోటీలు
అనకాపల్లి వాసవి కపుల్స్ క్లబ్బు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా సోమవారం గాలిపటాలు పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోన్ చైర్మన్ సాయి కిషోర్ , క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సెక్రెటరీ సీతారాం, అలాగే క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ గాలి పటాల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్