అనకాపల్లిలో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభం

66చూసినవారు
అనకాపల్లిలో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభం
అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద , రైల్వే స్టేషను వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ టీడీపి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్ , బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డీ పరమేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా వారంతాప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్