అనంతగిరి: విద్యుత్ స్తంభాలను సరి చేయాలి

52చూసినవారు
అనంతగిరి: విద్యుత్ స్తంభాలను సరి చేయాలి
అనంతగిరి మండలంలోని ఎగువసోభ గ్రామంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభాలు సరిచేయాలని ఏళ్లుగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో 8 విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలి నివాస గృహాలపై పడుతుందో తెలియదని, గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారని అనంతగిరి జెడ్పిటిసి దీసిరి గంగరాజు బుధవారం తెలిపారు. అయితే విద్యుత్ స్తంభాలు సరిచేయాలని సంబంధిత శాఖ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారికి ఫోన్ ద్వారా తెలియజేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్