భీమిలి: ఇంత దోపిడీ జరిగితే ఊరుకోవాలా?: మంత్రి

65చూసినవారు
భీమిలి: ఇంత దోపిడీ జరిగితే ఊరుకోవాలా?: మంత్రి
రుషికొండపై భవనాల నిర్మాణాల పేరిట వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ‘‘ఏదైనా భవనం కడితే ఎంత ఖర్చవుతుందో ముందుగా నిర్ణయించాలి. ముందుగా చెప్పింది ఒకటి.. తర్వాత మార్చి చూపించారు. కళ్లముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే ఊరుకోవాలా?. అందరినీ తీసుకెళ్లి రుషికొండ నిర్మాణాలు చూపిస్తే.. ఇంకెవరూ ఇలా మాట్లాడరు’’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్