భీమిలి: ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి ఆదర్శం

76చూసినవారు
భీమిలి: ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి ఆదర్శం
రాష్ట్రంలో అమలు జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి మార్గదర్శకంగా ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది ప్రశంసించారు. మంగళవారం భీమిలి మండలం మజ్జిపేటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయం అమలుకు పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందన్నారు. అనంతరం మహిళ రైతులతో ముచ్చటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్