భీమిలి పరిధిలోని పీఎం పాలెంలో ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలను అసభ్యంగా టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తిపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఓ బాలికను వేధిస్తున్న క్రమంలో ఏడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పగా ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి తెలుగులో వచ్చింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.