రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా భక్తుల

85చూసినవారు
రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా భక్తుల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు నీ నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన ఈయన ఎన్నికలలో చోడవరం అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.ఈ నేపథ్యంలో పార్టీ అధినేత ఇచ్చిన హామీ మేరకు ఆయనను హౌసింగ్ బోర్డు నియమించారు.

సంబంధిత పోస్ట్