నగర జనసేన కార్యాలయంలో చవితి వేడుకలు

74చూసినవారు
నగర జనసేన కార్యాలయంలో చవితి వేడుకలు
విశాఖ నగరం శివాజీ పాలెం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. పార్టీ నగర అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ. వినాయకుడు ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్