దేవ‌ర క‌టౌట్ కేక‌

59చూసినవారు
విశాఖ‌లో దేవ‌ర ర‌చ్చ ఓ లెక్క‌లో ఉంది. త‌మ అభిమాన హీరో ఎన్‌టీఆర్ చిత్రం దేవ‌ర కోసం అభిమానులు స్వయంగా ప్ర‌మోష‌న్ల‌కు దిగారు. ఏ థియేట‌ర్ వ‌ద్ద చూసినా ఎన్‌టీఆర్ అభిమానులే క‌నిపిస్తున్నారు. విశాఖలో థియేట‌ర్ల‌ను గురువారం ముస్తాబు చేసే ప‌నిలో బిజీ అయిపోయారు. ముఖ్యంగా సీఎంఆర్ సెంట్ర‌ల్ ఏర్పాటు చేసినభారీ దేవ‌ర ఫ్లెక్సీ అభిమానుల్లో పూన‌కాలు ర‌ప్పిస్తోంది. క‌టౌట్ అదిరిపోయిందంటూ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్