ఆర్కే బీచ్‌కు పోటెత్తిన భక్తులు

1064చూసినవారు
శివరాత్రి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌కళకళలాడుతోంది. శుక్రవారం రాత్రి విద్యుత్‌వెలుగుల్లో బీచ్‌ దగదగలాడింది. నగవాసులు బీచ్‌లోనే శివరాత్రి జాగారం చేస్తున్నారు. వేలాది మంది కుటుంబాలతో సహా బీచ్‌లో ఉత్సాహంగా గడుపుతున్నారు. ప్రజలకు అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించారు. పిల్లల కోసం ఆటపరికరాలు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్