పేరు మార్చుకున్న మెగా హీరో (వీడియో)

1909చూసినవారు
మెగా మేనల్లుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరును మార్చుకున్నారు. ఇకపై తన పేరు ‘సాయి దుర్గ తేజ్’ అని మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో శుక్రవారం తెలిపారు. ‘సర్ నేమ్‌తో మా నాన్న పేరు ఎలాగో ఉంటుంది. మా అమ్మ నాతో ఉండాలనే ఉద్దేశంతో నా పేరులో ‘దుర్గ’ను జత చేసుకుంటున్నా.’ అని అన్నారు. తనను అలాగే పిలవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్