శివరాత్రి జాగరణ ఇలా చేయాలి

2235చూసినవారు
శివరాత్రి జాగరణ ఇలా చేయాలి
తెలుగు రాష్ట్రాల్లో శివ భక్తులు ఈ రాత్రికి జాగరణ చేస్తున్నారు. అయితే జాగరణ అంటే కబుర్లు చెప్పుకోవడం, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయడం కాదని పండితులు చెబుతున్నారు. దానివల్ల పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడే చెడు మాటల వల్ల పాపం వస్తుందట. జాగరణ సమయంలో మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ఉపవాస వ్రతం ముగించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్