మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి: అచ్చెన్నాయుడు

51చూసినవారు
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లారని అన్నారు. ప్రాథమిక చర్చలు ముగిశాయని, రానున్న ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయని అన్నారు. ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్