ఏపీ ప్రజలకు కేంద్రం తీపి కబురు

53చూసినవారు
ఏపీ ప్రజలకు కేంద్రం తీపి కబురు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో వందేభారత్ రైలును నడిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భువనేశ్వర్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 12న ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ఉన్న 443 కి.మీ దూరాన్ని ఈ రైలు ఆరున్నర గంటల్లో కవర్ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్