7 నుంచి సంపత్ వినాయగర్ ఆలయంలో గణపతి నవరాత్రులు

74చూసినవారు
7 నుంచి సంపత్ వినాయగర్ ఆలయంలో గణపతి నవరాత్రులు
విశాఖ ఆశీలుమెట్ట వద్ద వేంచేసియున్న శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయంలో వినాయక నవరాత్రి మహెూత్సవాలు నెల 7నుండి 15వరకూ నిర్వ‌హించ‌నున్నారు. 7న శ్రీ సంపత్ వినాయగర్, 8నశ్రీ బాలగణపతి, 9న శ్రీ స్కంద గణపతి, 10న శ్రీ వీర గణపతి, 11న శ్రీ అశ్వ వాహన గణపతి, 12న శ్రీ విద్యా గణపతి, 13న శ్రీ యోగసాస్త గణపతి, 14న శ్రీ నర్తన గణపతి, 15న శ్రీ అర్ధనారీశ్వర గణపతి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు.

సంబంధిత పోస్ట్