వైభవంగా పేర్ల వారి ఇంటి అమ్మ వారి పండగ

59చూసినవారు
వైభవంగా పేర్ల వారి ఇంటి అమ్మ వారి పండగ
విశాఖ తూర్పునియోజకవర్గంలోని 18వ వార్డులోని పేర్ల వారి ఇంటి అమ్మవారి పండగ అత్యంత వైభవంగా మంగళవారం నిర్వహించారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్యఅతిథిగా హాజరై పేర్ల వారి ఇంటి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ముందుగా వెలగపూడి రామకృష్ణ బాబుకి కార్పొరేటర్ గొలగాని పోలారావు ఆహ్వానంపలికారు.