కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం

72చూసినవారు
కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం
పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొన‌సాగుతోంద‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం శుక్ర‌వారం తెలిపింది. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంద‌ని, రానున్న రెండు రోజులలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంద‌న్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్ టి ఆర్, క్రిష్ణ తూర్పు , పశ్చిమ గోదావరి జిలాలకు ఎల్లో అలర్ట్ ప్ర‌క‌టించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్