లేజర్ షో ప్రదర్శన అద్భుతం

1064చూసినవారు
విశాఖ నగర సముద్ర తీర ప్రాంతంలో విక్టరీ ఎట్ సి మెమోరియల్ స్తూపం పై ఈస్టరన్ నావెల్ కమాండ్ యొక్క వీరోచిత యుద్ధ విజయాలకు సంబంధించి అద్భుతమైన లేజర్ షోను ఈస్ట్రన్ నేవెల్ కమాండ్, జీవీఎంసీ సంయుక్తంగా నిర్వహించిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుందని ఎంపీ శ్రీ భరత్ సోమవారం పేర్కొన్నారు. భారత నౌకాదళ చీఫ్ నేవల్ కమాండర్ రాజేష్ పెండార్కర్, కలెక్టర్ ఎం. హరేంధిర ప్రసాద్, జివీఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్